Monthly Archives: May 2007

రి సైకిల్ : పటమటి మేఘాలు

రచనా కాలం : మార్చి 1999 మబ్బులంటే మాకు భయం! ఒకప్పుడు రెండు పక్కల్నించీ వస్తుండేవి. చిక్కగా నల్లగా, భయంకరంగా ఉరుముతూ! ఏ మబ్బులకింద ఉన్నా మనిలేకుండా అందరం భయపడే వాళ్ళం. ” అదుగో, ఆ మబ్బులు ఢీకొంటే, అమ్మో ఇంకేముందీ? అంతా ప్రళయమే, అందరూ ఊడ్చిపెట్టుకు పోతారూ ” అని భయ పెట్టేవాళ్ళు. అందరం … Continue reading

Posted in Uncategorized | 2 Comments

రిసైకిల్ : శీతవేళ రానీయకు రానీయకు!

రిసైకిల్ : శీతవేళ రానీయకు రానీయకు! రచనా కాలం : జూన్ 1999 నా ఒరిజినల్ పోస్టులు వాటి అనుబంధ చర్చలూ ఇక్కడ (1, 2) __________________________ కృష్ణశాస్త్రి అమృతవీణ (గేయసం హిత – 1) గేయం – 141 __________________________ శీతవేళ రానీయకు – రానీయకు శిశిరానికి చోటీయకు – చోటీయకు ఎద లోపలి … Continue reading

Posted in Uncategorized | 4 Comments

జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది!

(విన్నపం : హమ్ ఆప్కే హై కౌన్, సాజన్, కహోనా ప్యార్ హై, టైటానిక్, నువ్వు నాకు నచ్చావు ఇత్యాదులు గొప్ప సినిమాలు అని నమ్మేవాళ్ళు దయచేసి దీన్ని చదవద్దు! ) _________________________________________________ “జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది!” నూటికి నూరు పాళ్ళూ సీతారామ శాస్థ్రి నన్ను చూసే రాశాడు అంటాను… మూడు … Continue reading

Posted in Uncategorized | 12 Comments

రిసైకిల్ : యంత్రలాభం

రచనా కాలం : ఏప్రిల్ 2001 నా ఒరిజినల్ పోస్టు వాటి అనుబంధ చర్చలూ ఇక్కడ తెల్లవార్తుంది. యంత్రంలా లేస్తాను కాళ్ళూ చేతులూ మొహం… యంత్ర భాగాలన్నీ శుభ్రం చేసుకుంటాను. యాంత్రిక దినచర్య ప్రారంభమవుతుంది. ఇతర యంత్రాలని కలుస్తూ మాట్లాడుతూ దాటుకుంటూ దినచర్య సాగిపోతూ ఉంటుంది. కొన్ని యంత్రాలకి చక్రాలుంటాయి. మరికొన్నిటికి రంగురంగుల లైట్లుంటాయి. కొన్నిటికి … Continue reading

Posted in యంత్రలాభం | 1 Comment

రిసైకిల్ : టైటానికి కథ గురించి

కథ : టైటానిక్ (తానా బహుమతి పొందిన కథ) రచయిత : సురేష్ కథ ప్రచురణ కాలం : జులై 2001 నా అనాలిసిస్ రాసిన కాలం : జులై 2001 నా ఒరిజినల్ పోస్టులు వాటి అనుబంధ చర్చలూ ఇక్కడ (1, 2) __________________________________________ “….యేరుశనగ మిరపల వర్తకాల్లో కొందరిని జంక్సను కాడ మిల్లులు, … Continue reading

Posted in Uncategorized | 1 Comment

రిసైకిల్ : అస్థిత్వానికి అటూ ఇటూ గురించి

చాలా కాలం క్రితం నించీ నేను అంతర్జాలం లో అవీ ఇవీ రాస్తున్నాను. కథలు రాయటం కొత్త వ్యసనమయితే, ఇంటర్నెట్ లో జనాల్ని విసిగించడం దాదాపు పది పన్నెండేళ్ళనించీ నిరవధికంగా సాగుతూనే ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని బానే రాశాననీ అనిపిస్తుంది… కొన్ని నాకే నా అప్పటి అమాయకత్వం మీద జాలి కలుగుతుంది. ఒకటి … Continue reading

Posted in Uncategorized | 1 Comment

శ్రీకారం

ఒకప్పుడు గుండెకాయ, తలకాయ కవలల్లా ఒకే సైజు లో ఉండి ఒకే మాట మాట్లాడేవి. ఏ సమస్యా ఉండేది కాదు. కాలం గడిచిన కొద్దీ ఒక్కోటీ ఒక్కో కోణంలో పెరిగి (?) పోయి నేనంటే నేనని విసిగిస్తున్నాయి. మనిషికి మనసే కాదు, అర కొర మెదడు కూడా తీరని శిక్షే!! కథలు రాయటం మొదలు పెట్టినా … Continue reading

Posted in Emotional Intelligence, మూడు బీర్ల తర్వాత | 12 Comments