Comments on: బాలగోపాల్ మరణం తో నా కేమిటి బాధ?

By: కందర్ప కృష్ణ మోహన్
అక్కిరాజూ గారూ

అదరగొట్టారు.. ఆ క్షణానికి రక్తం మరగడం తప్పితే ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నమాట అంగీకరించక తప్పని వాస్తవమేమో అనిపిస్తోంది

కృతజ్ఞతలు.

By: unnela narsing rao
akkiraju garu namasthe meeru chrchinchina vishyalu sagatulu manishee edo oka sandarbamlo edurkontuneunnadu. aristotile cheppinatlu madyatharagati prajalu

poratalaku siddamavvadam ledu anduk karanam vaaru deniko okadaniki bandee ayyaru. nedu mana akkulagurinchi poratadaniki entha mandi vastaru balagopal lanti vaycthulu neti samajanaki entho avasaram.

By: శ్రీహర్ష
ఆలోచింపచేసిన వ్యాసం.

By: Praveen
నేను వ్రాసిన “సిటీ ఎలైట్” కథ చదవండి. డబ్బున్న వాళ్ళ పిల్లలు నేరాలు ఎందుకు చేస్తారో తెలుస్తుంది. http://blogzine.sahityaavalokanam.gen.in/2009/11/blog-post_08.html

By: jayaho
మనకు అన్నామాచార్యుల పాటలను అందించిన రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు తెలుగు జాతికి ఎంత గొప్ప సేవ చేశారో అంతకన్నా ఎక్కువ గా బాలగోపాల్ గారు పేదల కొరకు, తాను నమ్మిన సిద్దాంతం/విలువల కొరకు పాటు పడ్డారు. వారి సేవలను,దైర్యాన్ని, పనితనాన్ని మరియు మేధస్సును చాలామంది తమకు తోచిన విధం గా ఊహించు కోవలసిందే. నిజం చెప్పాలి అంటె అటువంటి వారిని అంచనా వేయటానికి మన  మేధస్సు/అంచనాలు సరి పోదు. నాకు మాత్రం బాలగోపాల్ గారు మన మధ్య నివసించిన శ్రీమద్ రామానుజాచర్యులే. ఆయన ని సాప్రదాయం వాదం లో చెప్పాలి అంటె భారత దేశం లో పుట్టిన ఒక గొప్ప కర్మ యోగి/ఋషి.

By: కొత్తపాళీ
అద్భుతం మిత్రకేసరీ!

By: Praveen
ఒక వ్యాపారి 100 రూపాయలకి మనని మోసం చేశాడనుకుందాం, అతని మీద కోర్టులో కేసు వేస్తే అతనికి లాయర్ ఖర్చు పది వేలు రూపాయలు అవుతుంది. అయినా వంద రూపాయల కోసం కోర్టుకి వెళ్ళే టైమ్ మనకి ఉండదు. చిన్న మొత్తాలలో మోసపోయిన తరువాత మోసం చేసిన వ్యాపారిని అడిగేవాళ్ళు ఉన్నారు. వ్యాపారులు తమ షాప్ లో పని చేసేవాళ్ళ చేత గూండాగిరి చెయ్యించిన ఘటనలు కూడా ఉన్నాయి.

By: Kalpana
nijam gaane, mee vyaasam , amdulO cheppina vishayaalu, cheppina vidhaanam remdoo koodaa baavunnaayi. nijame. balagopal mana madhya vumdataaniki manam tagina vaaLLam kaamemo.

Kalpana Rentala

By: వెంకట రమణ
మనకు రావలసిన మొత్తం కొంచెం ఎక్కువయుతే వినియోగదారుల ఫోరాలు ద్వారా పోరాడి తెచ్చుకోడానికి ప్రయత్నించొచ్చు. కానీ చాలా సార్లు చిన్నమెత్తాలు ఇలా ఇరుక్కుపోయినప్పుడు వినియోగదారుల ఫోరాలకు వెళ్లి టైం వేస్టు చేసుకోలేక వదిలెయ్యాల్సి వస్తుంది. మనకు రావలసినది ఎంత చిన్న మొత్తం అయినా ఆయా కంపెనీల మీద భారీగా జరిమానాలు వేసి వాటిలో కొంత వినియోగదారునికి వెళ్లేలా చట్టాలు తెస్తే ఏమయినా ప్రయోజనముంటుందేమో.

By: alapati ramesh babu
yes sir, all of your feelings right but public are diversified by media. these media needs every time sensation according to same today’s balagopal or any person head lines for incident day only. and more public are interseted in only politics,cinemas and all of waste.